- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ ఇంట్లో ధన లక్ష్మి అడుగు పెట్టాలా.. అయితే ఇలా చేయండి
దిశ, వెబ్‌డెస్క్ : ఇంటికి లక్ష్మీ దేవి రావాలని అందరూ ఆశపడుతుంటారు. అందుకోసమే ఇళ్లును నీటుగా సర్దుకుంటారు. అయితే కొంత మంది ఇంట్లో ఎలాంటి మరమ్మతులు చేసినా లక్ష్మీ దేవీ మాత్రం అడుగుపెట్టదు. అలాంటి వారు ఈ నియమాలు పాటిస్తే తప్పనిసరిగా ధనలక్ష్మీ అనుగ్రహం కలుగుతుందంట. ఆ నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1.మీ ఇంటి ప్రధాన తలుపు ఇంట్లోని అన్ని తలపులకన్నా, పెద్దగా అందంగా ఉండాలంట.
2. గడప చూడగానే బాగుంది అనేలా ఉండాలి, ఎప్పుడూ పసుపు కుంకుమతో గడపను అందంగా తీర్చిదిద్దాలి.
3. మీ ఇంటి ఎంట్రన్స్ అందంగా , మెరిసే రంగులతో ఉండాలి, తలపులకు చీకటి కలర్ లాంటివి అస్సలే వాడకూడదు.
4. ఇంట్లో వెలుతురు పడే విధంగా ఉండాలి.
5.మీ ఇంటి యొక్క ఎంట్రన్స్ తప్పని సరిగా తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశవైపునకు ఉండాలి. ఈ దిక్కులను మంచివిగా చెబుతారు. అటువైపు నుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అటు ఎంట్రన్స్ ఉంటే ధనలక్ష్మి ఇంట్లోకి వస్తుంది.