- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Five Fingers: చేతులు, కాళ్లకు 5-5 వేళ్లే ఎందుకు ఉంటాయో తెలుసా..?
దిశ, ఫీచర్స్: బేసిక్‌గా మనందరి శరీర నిర్మాణం ఒకేలా ఉన్నప్పటికీ రూపం భిన్నంగా ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికి రెండు చేతులు, రెండు కాళ్లు, ఒక ముక్కు, రెండు కళ్ళు, రెండు చెవులు ఉంటాయి. అయితే దాదాపు ప్రతి ఒక్కరి కాళ్లు, చేతులకు 5-5 చొప్పున వేళ్ళు ఉంటాయి. కానీ, ఎక్కడో ఒకరికి మాత్రమే 6 వేళ్లు ఉంటాయి. అయితే అసలు ఎందుకు ఇలా ఐదేసి వేళ్లే ఉంటాయో అని ఎప్పుడైనా ఆలోచించారా? దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మనుషులకే కాదు కుక్కలు, పిల్లులు, కోతులు, చింపాంజీలు వంటి క్షీరదాల చేతులకి కూడా 5 వేళ్ళు ఉంటాయి. అయితే చేతికి అలా ఐదేసి వేళ్లు ఉండటం వెనుక సైంటిఫిక్ రీజన్ ఉంది. మన శరీరంలో ఉండే హాక్స్ జన్యువు ఈ అద్భుతం చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ జన్యువులు ప్రోటీన్లను ఎన్కోడ్ చేస్తాయి, ఇవి ఇతర జన్యువుల కార్యకలాపాలను నియంత్రిస్తాయట. ఆ కారణంగానే కాళ్లకు చేతులకు ఐదు వేళ్ళ చొప్పున ఉంటాయని అంటున్నారు నిపుణులు.
కాగా తిమింగలం, సీల్, సముద్ర సింహం, గుర్రాలు ,గేదెలు వంటి జీవులలో కూడా ఐదు వేళ్ళు ఉంటాయి.