- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Fate: మనిషికి మంచి చెడులన్నీ ఎలా జరుగుతాయో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్ : మంచి చెడులన్నీ విధిని బట్టే జరుగుతాయా ? ఇవన్ని విధి ప్రకారమే జరుగుతాయని నిరూపించడానికి ఒక కథ ప్రచారంలో ఉంది. ఉజ్జయిని రాజు విక్రమ సేనుడు కూమార్తె తేజశ్వతి. ఈమె చాలా అందగత్తె. మగ వాళ్లని అస్సలు ఇష్ట పడేది కాదట. కానీ ఒకసారి ఒక యువకుడిని చూసి అనుకోకుండా మోహించి అతడినే వివాహమాడాలని నిశ్చయించుకొని ఆ యువకుడిని రాత్రికి ఒక గుడిలో కలవమని తన చెలికత్తెలతో వార్త పంపిస్తుంది. ఆ యువకుడు కూడా అంగీకరిస్తాడు. రాజ్యాన్ని , తండ్రిని పోగొట్టుకున్న మరొక రాకుమారుడు దిక్కు తోచక అదే గుడిలోకి వెళ్లి కూర్చొంటాడు. ఆ రాకుమారుడు తన ప్రియుడనుకున్న తేజశ్వతి వివాహమాడుతుంది. ఆమె అనుకున్నదొకటి , జరిగిందొకటి.. దీని బట్టి ఇక్కడ మనం అర్ధం చేసుకోవాలిసిన విషయం ఏంటంటే ? మనకి జరిగేవాణ్ణి విధిని బట్టే జరుగుతాయి.
Also Read...
Doctors: ఆపరేషన్ టైంలో డాక్టర్లు గ్రీన్ కలర్ డ్రెస్సే ఎందుకు ధరిస్తారో తెలుసా?