- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బంతిపూలతో అందం మీసొంతం.. అది ఎలా అనుకుంటున్నారా?
దిశ, వెబ్‌డెస్క్ : బంతిపూలు గురించి అందరికీ తెలిసిందే. ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే బంతిపూలు ఉండాల్సిందే. ఇక బంతి పువ్వు చాలా పవిత్రమైనది, అందుకే ప్రతీ పూజలోనూ బంతి పువ్వును తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఈ బంతి పువ్వు పూజలకు, అలంకరణాలకే కాదండోయ్, అందానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంట. బంతి పువ్వు తో అందంగా ఉండటం ఏంటి అనుకుంటున్నారా? అయితే మీరే చూడండి.
బంతి పువ్వుతో తయారు చేసిన ఫేస్ మాస్క్ మీకు ప్రకాశవంతమైన మెరిసే చర్మాన్ని అందిస్తుందంట మరిగోల్డ్ పూలను ఉపయోగించి ఫేస్ ప్యాక్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. 1/2 కప్పు బంతి పువ్వు రేకులు, 5 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్, 1/4 కప్పు ఒలిచిన యాపిల్ ముక్కలను కలిపి మిక్సీలో గ్రైండ్ చేయండి.సిద్ధం చేసుకున్న పేస్ట్‌ను ముఖంపై 15 నిమిషాల పాటు అప్లై చేయాలి.ఫేస్ ప్యాక్ ఆరిన తర్వాత నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి.ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఉపయోగించడం వల్ల మీ ముఖం మెరిసిపోతుంది.
Also Read..
ఈ బియ్యం తీసుకుంటే ఏ రోగాలు కూడా రావట?
చేయని తప్పుకు 125 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న చెట్టు.. ఎక్కడో తెలుసా..?