- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొలకలు వచ్చిన బంగాళాదుంప తింటున్నారా? ఎంత ప్రమాదమో ఇప్పుడు తెలుసుకోండి!
దిశ, ఫీచర్స్: సాధారణంగా మార్కెట్‌లో ఒక్కసారే ఎక్కువగా కూరగాయాలు కొని ఇంటికి తెచ్చుకుంటాము. అలాగే వారాల పాటు వాటిని వాడకుండా అలాగే పెట్టేస్తుంటాము. ఈ క్రమంలోనే కొన్ని పాడైపోతుంటాయి. ఇక బంగాళాదుంపలు వంటివి పైన మొలకలు వచ్చేస్తుంటాయి. ఏం కాదులే అన్నట్లు ఆ మొలకలు కట్ చేసి పడేసి.. బంగాళాదుంప వండుకుని తినేస్తారు. అయితే.. ఇది చాలా ప్రమాదకరం అని చెబుతున్నారు నిపుణులు.
అలా మొలకలు రావడం వల్ల బంగాళాదుంపలో పాయిజినెస్ కెమికల్స్ సోలానైన్, చాకోనైన్ లెవల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఈ మొలకలు వచ్చిన పొటాటోస్ తినడం వల్ల ఫుడ్ పాయిజన్, స్టమక్ అప్‌సెట్ అవ్వడంతో పాడు.. వికారంగా ఉండటం వాంతులు కావడం వంటివి జరుగుతాయి. అలాగే కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఈ పొటాటోస్ తింటే కడుపులో ఉన్న బిడ్డకు కూడా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. కాబట్టి మొలకలు వచ్చిన బంగాళాదుంపలు తినడం ఆపేయమని హెచ్చరిస్తున్నారు. అలాగే పొటాటో చిప్స్ ఎక్కువగా తినేవాళ్లలో.. సోడియం ఇంటేక్ పెరిగి హై బ్లడ్ ప్రెజర్ పెరగడంతో పాటు గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా వస్తాయని చెబుతున్నారు నిపుణులు.