- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతిరోజు స్నానం చేస్తున్నారా? చేయకపోతేనే బోలెడు లాభాలు : నిపుణులు
by Anjali |
X
దిశ, ఫీచర్స్: సాధారణంగా చర్మ వ్యాధి నిపుణులు ప్రతిరోజు స్నానం చేయాలని సూచిస్తారు. కానీ వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేసిన చాలు అని మరికొంత మంది వాదిస్తున్నారు. దీనిపై ఈ మధ్య సోషల్ మీడియాలోనూ చర్చ జరగ్గా.. డైలీ బాత్ చేయకపోవడం వల్ల కలిగే ప్రయోజనాలను నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. వీటిలో మోస్ట్ ఇంప్రెస్డ్ ఆన్సర్స్‌గా కొన్ని ట్రెండింగ్‌లో ఉండగా.. అవేంటో చూద్దాం.
* నీటి పొదుపు
* తక్కువ శక్తి వినియోగం
* ఖర్చు ఆదా
* చర్మ ఆరోగ్యం
* మెరుగైన జుట్టు ఆరోగ్యం
* బలమైన రోగ నిరోధక వ్యవస్థ
* నేచురల్ డియోడరెంట్
* మెరుగైన బాడీ ఇమేజ్
Advertisement
Next Story