- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
P Letter Numerology : మీ పేరు P తో మొదలవుతుందా..? అయితే వీటి గురించి తెలుసుకోవాల్సిందే
దిశ, ఫీచర్స్: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం, పుట్టిన సమయాన్ని బట్టి వ్యక్తి యొక్క రాశి, నక్షత్రాన్ని చెబుతుంటారు. అలాగే పేరులోని మొదటి అక్షరంతో ఆ మనిషి యొక్క స్వభావం, వ్యక్తిత్వం గురించి తెలుకోవచ్చని పండితులు చెబుతున్నారు . " P " అక్షరంతో మొదలయ్యే వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇక్కడ చూద్దాం..
" P " అనే పేరు పెట్టుకున్న వారికి నిజమైన ప్రేమ ఎప్పటికి దొరకదు. అయినా కూడా అందర్ని నిజాయితీగా ప్రేమిస్తారు. వీరికి పెళ్లికి ముందు కన్నా పెళ్లి తర్వాత చాలా బావుంటుంది. వారి జీవిత భాగస్వామి అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తారు. అందరిలాగా ఎక్కువ మాట్లాడరు చాలా తక్కువ మందితో మాత్రమే స్నేహంగా ఉంటారు.
ఈ పేరు పెట్టుకున్న వారు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ముఖ్యంగా రాజకీయ రంగంలో చక్రం తిప్పుతారు. డబ్బు పరంగా సమస్యలు కూడా తక్కువగానే ఉంటాయి. ఎవర్ని అడగకుండా ఉన్న దాంట్లోనే ఉండటానికి ఇష్ట పడతారు. సహాయం చేయడంలో వీరి తర్వాతే ఎవరైనా. ఈ వ్యక్తులు వారి కెరీర్‌లో చాలా కష్టాలను ఎదుర్కోంటారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.