- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ బ్లడ్ గ్రూప్ వారు చికెన్, మటన్ తింటున్నారా? తినేముందు ఇవి తెలుసుకోండి!
దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ముక్క లేనిదే ముద్ద దిగని వారున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లైతే.. నాన్ వెబ్ ప్రియులు 98 % ఉన్నారని చెప్పుకోవచ్చు. కొంతమంది ఆదివారం మాత్రమే చికెన్, మటన్ తింటే.. మరికొంతమంది వారంలో నాలుగు సార్లు తప్పకుండా నాన్ వెజ్ ఉండాల్సిందే. ఆదివారమే కాకుండా ఇంట్లో ఏదైనా వేడుకలు జరిగినా.. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పుట్టిన రోజు వేడుకలు ఇలా ప్రతి దానికి చికెన్, మటన్, బిర్యానీకే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. అయితే కొన్ని రకాల బ్లడ్ గ్రూప్ ల వారు మటన్, చికెన్ తినకూడదని తాజాగా నిపుణులు చెబుతున్నారు.
కామన్ గా బ్లడ్ గ్రూపుల్లో ‘A, B, AB, O’ రకాలు ఉంటాయి. కాగా రక్త వర్గాన్ని బట్టి ఫుడ్ తీసుకోవాలంటున్నారు నిపుణులు. బ్లడ్ గ్రూప్ ను బట్టి డైట్ లో కొన్ని మార్పులు చేసుకుంటే ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా పూర్తి ఆరోగ్యంగా ఉంటారంటున్నారు. ముఖ్యంగా ‘ఎ’ అండ్ ‘ఎబి’ బ్లడ్ గ్రూప్ వారికి జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఎక్కువగా చికెన్ మటన్ తక్కువగా తీసుకోవాలి.
జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది కాబట్టి డైలీ ఒక ఎగ్ తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని సూచిస్తున్నారు. ఇది ‘ఓ’ గ్రూప్ వాళ్లకి కూడా వర్తిస్తుంది. వీరు ఎక్కువగా ప్రోటీన్ ఆధారిత ఫుడ్ తీసుకోవాలి. ఇక ‘బి’ గ్రూప్ వారు వెజ్, నాన్ వెజ్ ఏదైనా తినవచ్చు. ఈ గ్రూప్ వారి జీర్ణ వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. కానీ ఏదైనా సరే మితంగా తినాలని నిపుణులు చెబుతున్నారు.
Read More..
లైంగిక జీవితంపై ప్రభావం చూపుతున్న వ్యాధులు..కంట్రోల్లో ఉంచుకోకపోతే కష్టమే!