- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
జుట్టు విరబోసుకుంటే నిజంగానే దెయ్యాలు పడుతాయా?
దిశ, వెబ్‌డెస్క్ : పూర్వకాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతీ ఒక్కరు జుట్టుకు నూనె పెట్టుకొని ఎంతో అందంగా దగ్గరగా జుట్టు వేసుకునే వారు. ఇక ఆ కాలంలో జుట్ కట్ చేయడం కానీ, విరబోసుకోవడం వంటివి ఉండకపోవు. ఇక ప్రస్తుతం ట్రెండ్ మారింది అంటూ చిన్న పిల్లల నుంచి ఆంటీల వరకు ప్రతీ ఒక్కరు జుట్టు విరబోసుకోవడం కామన్ అయిపోయింది. ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే,జుట్టు విరబోసుకోవడం కామన్ అయ్యింది.
అయితే ఇప్పటికీ మన పెద్దవారు అంటుంటారు. జుట్టు విరబోసుకొని తిరగకండి,దెయ్యాలు పడుతాయని చెబుతుంటారు. అయితే మరి నిజంగానే జుట్టు విరబోసుకుంటే దెయ్యాలు పడుతాయా లేదా చూద్దాం..ఇక జుట్టు విరబోసుకుంటే పిశాచాలకు ఆహ్వానం పలకడమే అంటారు పండితులు. తలకి స్నానం చేసిన తర్వాత కూడా జుట్టు ఆరేలోగా కనీసం చివర్లైనా ముడివేయాలంటారు. జుట్టు విరబోసుకుని, క్లిప్పులు పెట్టుకుని దేవాలయానికి వెళ్లకూడదు. అలా చేస్తే జ్యేష్టా దేవి మీ వెంటే ఉంటుందట.
Also Read..