- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేసవిలో బీర్లు తాగితే నిజంగానే శరీరం చల్లబడుతుందా?
దిశ, వెబ్‌డెస్క్ : సమ్మర్ వచ్చేసింది. ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి.దీంతో చాలా మంది అలసటకు లోనవుతుంటారు. ఏదైనా పని మీద బయటకు వెళ్లాలన్నా, ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలన్నా భయపడుతుంటారు. అంతే కాకుండా మన శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి, కొందరు ఎప్పుడూ కూల్ వాటర్ తాగడానికి ఆసక్తి చూపుతే, మరికొందరు కూల్ డ్రింక్స్ తాగుతారు.
అయితే మందు బాబులు మాత్రం ఎక్కువగా బీర్లు తాగడానికి ఆసక్తి చూపుతుంటారు. వేసవి కాలంలో బీర్లు తాగడం వలన శరీరం చల్లగా ఉంటుందని వారు నమ్ముతారు. కాగా, నిజంగానే బీర్లు తాగడం వలన శరీరం చల్లగా ఉంటుందో లేదో చూద్దాం.
బీర్ కూడా ఇతర ఆల్కహాలిక్ డ్రింక్స్‌లాగే ఉంటుంది. కాకపోతే అందులో ఆల్కహాల్ తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో చల్లని బీర్‌ను తాగితే అందులో ఉండే ఆల్కహాల్ వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుందంట. అందువలన వేసవిలో చల్లదనం కోసం అతిగా బీర్లు తాగ కూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. డీ హైడ్రేషన్ వలన శరీరంలోని అధికమొత్తంలో నీరు బయటకు పోతుంది. ఇది ఆరోగ్యానికి మంచిదికాదంట. కాబట్టి వేసవిలో బీరే కాకుండా ఏ ఇతర ఆల్కహాలిక్ డ్రింక్స్ తాగకూడదంట.
ఇవి కూడా చదవండి:
వేసవిలో పచ్చి మామిడికాయలు తినడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
Humans: మనుషులు చనిపోకుండా శాశ్వతంగా జీవించవచ్చు.. మరో ఏడేళ్లలో సాధ్యమేనట !