- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భుజం నొప్పే అని లైట్ తీసుకుంటున్నారా.. చిక్కుల్లో పడ్డట్లే!
దిశ, ఫీచర్స్ : ఈ మధ్య కాలంలో ఏ నొప్పి వచ్చినా సరే చాలా లైట్‌గా తీసుకుంటున్నారు. కానీ చివరకు అదే పెద్ద సమస్యగా మారుతుంది. ముఖ్యంగా భుజం నొప్పి వస్తే, చిన్నదేగా అని కొట్టిపారేస్తుంటారు.అయితే భుజం నొప్పి వస్తే ఈజీగా తీసుకోకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. భుజంలో నిరంతర నొప్పి క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధికి సంకేతమంట. దీర్ఘకాలంగా భుజం నొప్పితో బాధపడుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని ,విపరీతమైన భుజం నొప్పి ఊపిరిత్తుల క్యాన్స్‌రకు సూచిక కావొచ్చని చెబుతున్నారు. లంగ్ క్యాన్సర్ కారణంగా వచ్చే భుజం నొప్పి ఎక్కువగా రాత్రి సమయంలో వస్తుందంట. అందువలన ఇలాంటి వాటిని అస్సలే ఈజీగా తీసుకోకూడదంట. ముఖ్యంగా గంటల తరబడి కూర్చుని జాబ్ చేసేవారు భుజం నొప్పి వస్తే అస్సలే లైట్ తీసుకోకూడదంట. అందువలన చిన్న చిన్న నొప్పులను అస్సలే లైట్ తీసుకోకూడదు అంటున్నారు వైద్యులు.