చీకటి పడ్డాక ఇంటిని ఎందుకు తూడవ కూడదో తెలుసా?

by samatah |
చీకటి పడ్డాక ఇంటిని ఎందుకు తూడవ కూడదో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : మనం ఇటిని శుభ్రం చేసుకునే సమయంలో కొన్ని నియమ, నిబంధనలు పాటించాలని మన పెద్దలు చెబుతుంటారు. అయితే కొందరు చీకటి పడ్డాక ఇళ్లుతుడవడం లాంటివి చేస్తారు. కానీ అది మంచిది కాదు అంంటున్నారు. ఎందుకంటే అలా చేయడం వలన లక్ష్మీ దేవి కటాక్షం ఉండదు, ఇంట్లో డబ్బు నిలవుదు అని పెద్దవారు అంటుంటారు.

అలాగే దీని వెనుక అసలు రీజన్ మరొకటి ఉందంటున్నారు నిఫుణులు. అది ఏమిటంటే? చీకటి పడ్డాక ముందు ఇంటిని క్లీన్ చేస్తే బంగారం లేదంటే విలువైన వస్తువులు కింద పడితే మనం వాటిని చూడకుండా బయట పడేసే అవకాశం ఉంది.అందువలన చీకటి పడకముందే ఇళ్లు తుడవాలి అంటారు. అంతే కాకుండా చీకట్లో డస్ట్ కూడా సరిగా కనిపించదు అందు వలన వెళ్తురు ఉన్నప్పుడే ఇళ్లు తుడావాలి అంటారు.

ఇవి కూడా చదవండి:

ఈ జుట్టు రకం వారు.. వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed