- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమ్మాయిలు, అబ్బాయిల్లో ముద్దంటే ఎవరికి ఎక్కువ ఇష్టమో తెలుసా?
దిశ, ఫీచర్స్ : ముద్దు దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఈ మధ్య ముద్దు సీన్ లేకుండా ఏ మూవీ రావడం లేదు. మరీ ముఖ్యంగా లిప్ టు లిప్ కిస్ ఉన్న మూవీ ఇక బ్లాక్ బస్టరే అవుతుందంటే, మనం అర్థం చేసుకోవచ్చు, ఈ ప్రపంచం ముద్దులో ఎంతలా మునిగిపోయిందో. ఇక వాలెటైన్ వీక్‌లో ప్రేమికులు కిస్ డేను జరుపుకుంటారు. అయితే అమ్మాయి లేదా అబ్బాయి తమ లవర్‌కు తన మీద ఉన్న ప్రేమను కిస్ ద్వారా తెలియజేస్తుంది.ఈ క్రమంలో తాజాగా ముద్దు మీద చేసిన ఓ సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.
ఒక చిన్న ముద్దు వ్యక్తిలోని ఎన్నో భావాలను, ప్రేమను చూపిస్తుంటుంది. అంతే కాకుండా రెండు మనసులను దగ్గర చేస్తుంది. అయితే చాలా మంది అనుకుంటారు ముద్దు పెట్టడం, పెట్టించుకోవడం అబ్బాయిలకు ఎక్కువ ఇష్టమని.కానీ ఓ సర్వే ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపింది. 100 మంది అమ్మాయిలను, అబ్బాయిలను సర్వే చేయగా, అందులో ఎక్కువ మంది అమ్మాయిలు ముద్దుకే ఓటు వేశారంట.75 శాతం మంది తమ పార్టనర్‌తో ఎక్కువ సేపు ముద్దుతో గడపడానికి ఇష్టపడితే, 53 శాతం మంది పురుషులు ముద్దు కాకుండా వారు సంభోగానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సర్వేలో తేలింది.