- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆడవాళ్లు ప్రేమించేటప్పుడు చేసే తప్పులు ఏంటో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమ ఎప్పుడు ఎవరితో ఎలా పుడుతుందో ఎవ్వరికీ తెలియదు. అయితే కొంత మంది అమ్మాయిలు తనకు నచ్చిన అబ్బాయి కనిపించగానే, ఆ అమ్మాయితో ప్రేమలో పడుతారు. అయితే అమ్మాయిలు ప్రేమించేటప్పుడు వారికి తెలియకుండానే వారితో ప్రేమలో పడుతారంట.ఎవరైనా అమ్మాయి ప్రేమలో పడితే ప్రతిక్షణం తన ప్రియుడి గురించే ఆలోచిస్తుంటుందంట.బాయ్ ఫ్రెండ్ కోసం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చి మిగిలిన విషయాలన్నీ పక్కన పెట్టేస్తారు. దాంతో మిగిలిన వాటి మీద ధ్యాస పెట్టరు.
అలానే చాలామంది అమ్మాయిలు ప్రేమించే వ్యక్తి మీద ధ్యాస పెట్టి చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ని కూడా పట్టించుకోరు పైగా ప్రేమ యాక్సెప్ట్ చేయగానే భార్యగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అంతే కాకుండా తల్లిదండ్రులు చెప్పిన మాటలను కూడా పట్టించుకోరంట. కొన్ని సార్లు ఇతరులకు అనుమానం వచ్చేలా బిహేవ్ చేస్తుంటారంట. అయితే ఇవన్నీ వారికి తెలియకుండానే చేస్తారంట, అమ్మాయిలు.
Also Read...
అతడిని పెళ్లి చేసుకొని నాతో సెక్స్ చేస్తదట.. ప్రియుడికి షాకిచ్చిన ప్రియురాలు