- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుక్క మీ బండి మీద మూత్రం పోస్తే దేనికి సంకేతమో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్ : జంతువులలో అన్నింటి కంటే ఎక్కువగా విశ్వాసం కలిగిన జంతువు కుక్క. ఆది మానవుల కాలం నుంచి మానవులు మచ్చిక చేసుకున్నారు. అప్పుడు వేటలో తమ యొక్క పెంపుడు కుక్కలను ఉపయోగించే వారు. మిగతా జంతువుల కంటే కుక్కలు చాలా విషయాల్లో ఎంతో తెలివిని ప్రదర్శించేవి. కుక్కలు వాసన చూసి దేనిని అయిన సరే పసి గడతాయి. అందువలనే దొంగలను పట్టుకునేందుకు కుక్కలను ఉపయోగిస్తూ ఉంటారు. అంతే కాకుండా మిగతా జంతువుల కంటే స్నేహంగా ఉండేవి కూడా ఇవే. మానసిక ఆనందం కోసం కుక్కలను పెంచుతున్నారు.
కుక్కలకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. వాటిలో ఒకటి అవి మూత్రం పోసేటప్పుడు గమనిస్తే.. వాహనాల మీద, వాహనాల టైర్ల మీద ఎక్కువగా మూత్రం పోస్తూ ఉంటాయి. కుక్కలు పెంచుకునే చాలా మందికి అవి ఎందుకు అలా పోస్తాయో తెలియదు. కొందరు కుక్కల అలా చేయడం వల్ల తమ వాహనం పాడవుతుందని అనుకుంటారు. కారు మీద కానీ స్కూటీ మీద కానీ బైక్ మీద కానీ అలా మూత్రం పోస్తే.. ఆ యొక్క యజమానికి కలిసి వస్తుందట. ధన పరంగా కానీ , కోరికల పరంగా కానీ శుభం కలుగుతుంది.
గమనిక: పైన రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. దీనిని 'దిశ' ధృవీకరించట్లేదు