కలలో మంటలు లేదా అగ్ని కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

by samatah |   ( Updated:2023-08-08 06:55:57.0  )
కలలో మంటలు లేదా అగ్ని కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : నిద్రలో కలలు రావడం సహజం. కలలు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మనకు వచ్చే కలలను బట్టి, వాటి ఫలితాలు ఉంటాయి.కాగా, కలలో అగ్ని లేదా మంటలు కనిపించడం వలన ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.

జ్యోతిష్య శాస్త్రంలో స్వప్నశాస్త్రం ప్రకారం కలలో అగ్నికనిపించి, అందులో చిక్కుకున్నట్లు కనిపిస్తే మానసిక ఒత్తిడి నుంచి బయటపడుతామని అర్థం అంట.అలాగే ఒక వేళ కలలో మంటలను ఆర్పివేస్తున్నట్లు కల వస్తే మంచిది కాదంట. వాగ్వాదాలు లేదా మీ బంధం నాశనం అయ్యే అవకాశం ఉంటుందంట. ఒక వేళ మీ ఆఫీసులో అగ్ని ప్రమాదం జరిగినట్లు కల వస్తే అది మంచి సంకేతం అంటున్నారు నిపుణులు.

ఇది వెబ్ సైట్‌లోని నిపుణులు ఇచ్చిన సమాచారం మేరకు ఇవ్వబడినది, దీనిని దిశ ధృవీకరించలేదు.

Read More: మీరు యాక్టివ్‌గా పనిచేయాలా?.. అయితే ఈ హెల్తీ డైట్ ఫాలో అవండి

Advertisement

Next Story