ఇంట్లో నెమలి ఈకలు పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలుంటాయో తెలుసా?

by samatah |   ( Updated:2023-05-21 12:29:56.0  )
ఇంట్లో నెమలి ఈకలు పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలుంటాయో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇంట్లో వాస్తు దోషాలు ఉండటం వలన చాలా మంది అనారోగ్య సమస్యలకు గురి కావడం లేదా మనశ్శాంతి లేకపోవడం జరుగుతుంది. అయితే అలాంటి వారు ఇంట్లో నెమలి ఈకను పెట్టుకోవడం చాలా మంచిదంట. ఇది దుష్ట శక్తుల ప్రభావం, ప్రతికూల పరిస్థితుల నుంచి రక్షిస్తుంది. నెమలి ఈకలు ప్రతికూల శక్తిని తొలగించడంలో చాలా ప్రభావవంతంగా పరిగణించబడతాయిని విశ్వసిస్తారు. అందుకే ఇంట్లో నెమలి ఈకలను పెట్టుకుంటే.. వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయట.నెమలి,సంపదల దేవత అయిన లక్ష్మి.. విద్యా దేవత సరస్వతితో సంబంధం కలిగి ఉంటుంది. కుటుంబ సభ్యుల పురోగతి ఆగిపోయినట్లయితే.. మీ ఇంట్లో నెమలి ఈకలను ఖచ్చితంగా ఉంచండి. దాని శుభ ప్రభావం వల్ల ఇంట్లో డబ్బు రావడం ప్రారంభమవుతుందంట.

Also Read...

లవర్స్‌కు గుడ్ న్యూస్.. పెళ్లి చేసి ఆశ్రమం ఇచ్చే గ్రామం.. ఎక్కడో తెలుసా..?

Advertisement

Next Story

Most Viewed