Walking: చెప్పులు లేకుండా నడిస్తే ఎన్ని లాభాలో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-06-23 07:50:15.0  )
Walking: చెప్పులు లేకుండా నడిస్తే  ఎన్ని లాభాలో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలా మంది రక రకాల అనారోగ్య సమస్యలతో బాధ పడుతుంటారు. వాటిని దూరం చేసుకోవాలంటే మన జీవన శైలిలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. చెప్పులు లేకుండా నడవడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోనాజాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.

1. ఉదయం లేవగానే పచ్చటి గడ్డిపై చెప్పులు లేకుండా నడిస్తే కంటి చూపు మెరుగుపడుతుందట.

2. అలర్జీ సమస్యలు ఉన్న వారు చెప్పులు లేకుండా నడవడం వలన వాటి నుంచి ఉపశమనం పొందుతారు.

3. ఉదయం లేచిన వెంటనే కాసేపు నడిస్తే అది అద్భుతమైన ఫుట్ మసాజ్ ఇస్తుంది. దీని వల్ల కాళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.

4. కొంత మంది ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడుతుంటారు..అలాంటి వారు రోజు 30 నిముషాలు చెప్పులు లేకుండా నడవండి.. మైండు రిలాక్స్ అవుతుంది.

Read More... మహిళల్లోనే ఆ రిస్క్ ఎక్కువ.. కార్పొరేట్ సెక్టార్‌ ఉద్యోగులపై సర్వేలో వెల్లడి

కిడ్నీల్లో రాళ్లను కరిగించే వంటింటి ఔషధాలు ఇవే...

Advertisement

Next Story

Most Viewed