- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆవాల ఆకులతో ఎన్ని ఉపయోగాలో తెలుసా !
దిశ, వెబ్ డెస్క్ : మనం ఆకు కూరల్లో ఎక్కువగా గోంగూర, తోటకూర, పాలకూర బాగా తింటూ ఉంటాము. ఈ ఆకు కూరలను ఎలా ఐతే తింటామో అలాగే ఆవాల ఆకులను తింటాము. ఏంటి కొత్తగా ఉంది అనుకుంటున్నారా.. ఈ ఆకులను కూర వండుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. వీటిలో ఫైబర్ , ఐరన్ , ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఉండే విటమిన్ కె గుండె సమస్యలు రాకుండా చేస్తుంది. మన శరీరంలో ఉన్న ఎముకలను బల పడేలా చేస్తాయి. అలాగే ఈ చల్లని వాతావరణంలో మనం ఏమి తినాలన్నా ఆలోచించి తినాలి. పొరపాటున ఎదో ఒకటి తిన్నా అది అరిగే వరకు మనకి భాదే. ఆవాల ఆకుల, బంగాళా దుంపలు కలిపి పరోటాలు పరోటాలు చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి. అలాగే ఈ ఆకులతో పులుసు కూడా చేసుకోవచ్చు .
Also Read....
నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్న వారు..ఈ టిప్స్‌ను ఫాలో అవ్వండి !