- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చేతికి ఉంగరం పెట్టుకోవడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : చేతికి ఉంగరాలు పెట్టుకోవడం అనేది చాలా కామన్. ప్రతీ ఒక్కరూ చేతి ఉంగరం పెట్టుకుంటారు. అయితే కొందరు అలంకరణకు ఉంగరం ధరిస్తే మరి కొందరు అదృష్టం కోసం ధరిస్తారు. కాగా, ఉంగరం అదృష్టం, అలంకరణకే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉంగరం ధరించడం వలన అనేక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చంట.
కాగా, ఉంగరాన్ని వేలికి ధరించడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.
1. చేతి వేళ్లకి రాగి ఉంగరాన్ని ధరించడం వలన జాయింట్ పేయిన్స్, ఉదర సమస్యలు ఉండవంట. అలాగే మన శరీరంలోని రక్తం చాలా ప్యూర్‌గా ఉండేలా చేస్తుందంట.
2. వెండి ఉగరం ధరించడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుందంట. అలాగే ఒత్తిడిని దూరం చేస్తుందంట.
3. ఏ రకమైన ఉంగరం పెట్టుకున్నా, అది మన ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందంట. అంతే కాకుండా కొన్ని ఉంగరాలు అదృష్టాన్ని తీసుకొస్తాయంట. అందువలన ఉంగరం ధరించడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.