- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ గోర్ల పైన ఇలా ఉందా.. నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది?
దిశ, వెబ్ డెస్క్: మన శరీరానికి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ నుంచి కావల్సినంత శక్తి లభిస్తుంది. వీటిలో ప్రోటీన్స్ లోపిస్తే మన శరీరం అనారోగ్యానికి గురైనట్టే. మన దేశంలో 50 శాతం పైగా ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారని హెల్త్ సర్వేలు చెబుతున్నాయి. ప్రోటీన్స్ లోపించడం వల్ల మనలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో ఇక్కడ ఇక్కడ చూద్దాం..
1. చర్మం ఎక్కువగా ముడతలు పడుతుంది. చిన్న వయసులోనే పెద్ద వారిలాగా కనిపిస్తారు. అలాగే గోర్లపైన నిలువుగా గీతలు ఏర్పడతాయి. వీరు ఎప్పుడూ కూడా నీరసంగా ఉంటారు.
2. కండరాల్లో బలం తగ్గి నీరసించి పోతుంటారు. అలాగే ప్రోటీన్ లోపించడం వల్ల గాయాలు, దెబ్బలు, పుండ్లు తొందరగా మానవు.
3. నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. చిన్న పిల్లల్లో ఎదుగుదల తగ్గుతుంది.
4. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. ఈ విదంగా శరీరంలో ప్రోటీన్ లోపించడం వల్ల మనం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆహార నిపుణులు వెల్లడించారు.
Read More : నెయిల్ పాలిష్ వేసుకుంటున్నారా..? అయితే ఈ జబ్బుల బారిన పడినట్లే
కాలి చూపుడు వేలు పెద్దగా ఉన్న మహిళలు అలా ప్రవర్తిస్తారా..? సైంటిస్ట్‌లు చెబుతుంది ఇదే!