- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్వేతనాగుపాములు నిజంగానే పగపడుతాయా?
X
దిశ, వెబ్డెస్క్ : పాము అంటే భయపడని వారు ఎవరూ ఉండరు. చాలా మందికి పాము అంటే భయం ఉంటుంది. అలాగే పాములలో కూడా చాలా రకాలు ఉంటాయి. అందరికీ శ్వేత నాగు గురించి తెలిసిందే. సౌందర్య హీరోయిన్ గా నటించిన సినిమా ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోరు. అందులో శ్వేత నాగు పగ పడుతుంది. ఎక్కడ ఉంటే అక్కడే ప్రత్యేక్షం అవుతూ ఉంటుంది.
అయితే నిజంగానే సినిమాల్లో చూపించినట్లుగా పాములు పగ పడతాయా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. అయితే పాములు పగబట్టవని శాస్త్రీయంగా నిరూపితమైంది. కేవలం స్వీయ రక్షణార్థమే విషససర్పాలు తమ విషాన్నీ ఉపయోగిస్తాయట. స్వీయ రక్షణలో జరిగే దాడి క్రమంలోనే పాములు విషాన్ని వెదజల్లుతాయట .
Read More: పూజలో నిమ్మకాయ ఎందుకు వాడుతారో తెలుసా?
Advertisement
Next Story