పీరియడ్స్ టైంలో తలస్నానం చేయకూడదని తెలుసా? ఎందుకంటే?

by Jakkula Samataha |   ( Updated:2024-02-24 12:44:55.0  )
పీరియడ్స్ టైంలో తలస్నానం చేయకూడదని తెలుసా? ఎందుకంటే?
X

దిశ, ఫీచర్స్ : మహిళలకు నెలసరి అనేది చాలా కామన్. ప్రతి నెల సహజంగా జరిగే ప్రక్రియ ఇది. అయితే చాలా మంది స్త్రీలు పీరియడ్స్ సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా పీరియడ్స్ టైంలో నీరసం, కడుపు నొప్పి, ఎముకల నొప్పి అనేది సహజం. అదువలన పెద్దలు నెలసరి సమయంలో కొన్ని నియమ నిబంధనలు పాటించాలని చెబుతుంటారు.అందులో ఒకటి తలస్నానం.

నెలసరి సమయంలో పదే పదే తలస్నానం చేయకూడదు అంటారు నిపుణులు. అయితే మహిళలు పీరియడ్స్ టైంలో చల్లటి నీటితో తలస్నానం చేయడం వల్ల సంతాన సాఫల్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. నెలసరి సమయంలో తల స్నానం చేయడం వలన శరీరం చల్లబడి రక్త ప్రసరణ తగ్గుతుందంట. దాని ఫలితంగా కడుపు నొప్పి, తలనొప్పి వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది అంటున్నారు నిపుణులు.

అయితే పీరియడ్స్ టైంలో తల స్నానం చేస్తే గర్భాశయ ముఖం మూసుకుపోయి, రుతుస్రావం సరిగ్గా రాదని కొందరు నమ్ముతుంటారు. కానీ రుతుక్రమం సమయంలో చల్లటి నీటితో స్నానం చేయకుండా, వెచ్చని నీటితో స్నానం చేయాలంట.

Read More..

మగవారు వర్జిన్ అవునా, కాదా అని ఎలా తెలుస్తుందో తెలుసా?

Advertisement

Next Story