- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కో పేరెంటింగ్ పిల్లలను ఎలా ప్రభావితం చేస్తుంది?
దిశ, ఫీచర్స్: కోపేరింటింగ్ కల్చర్ మన దేశంలో చాలా తక్కువ కానీ విదేశాల్లో అధికం. బిజీ లైఫ్ షెడ్యూల్స్, ఉద్యోగాల్లో ఎదురయ్యే ఇబ్బందుల కారణంగా పిల్లలను సంరక్షకుల వల్ల లేదా డే కేర్ సెంటర్స్‌లో వదిలేస్తుంటారు తల్లిదండ్రులు. ఈ క్రమంలో పేరెంట్స్ కన్నా కోపేరెంట్స్‌తోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు చిన్నారులు. అయితే ఇలాంటి బంధం పిల్లలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? మేలు జరుగుతుందా? నష్టం చేకూరుతుందా? అని తెలుసుకునేందుకు చేపట్టిన అధ్యయనంలో ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడయ్యాయి.
సాధారణంగా కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలపట్ల క్రూరంగా ప్రవర్తిస్తుంటారు. అలాంటప్పుడు పేరెంట్స్ దగ్గర పెరిగే కంటే కోపేరెంటింగ్ సంరక్షణలోనే పిల్లలు సంతోషంగా ఉంటారు. ఏడు యూఎస్ రాష్ట్రాల్లో చేసిన స్టడీ ప్రకారం.. కోపేరెంటింగ్‌లో తండ్రి పాత్రపై సొంత తల్లిదండ్రులకు పాజిటివ్ ఒపీనియన్ లేదు. కానీ హైక్వాలిటీ రిలేషన్‌షిప్‌లో మాత్రం కొందరు కోపేరెంట్స్ సంతానాన్ని కలిగి ఉండటాన్ని త్యాగం చేశారు. మొత్తానికి తండ్రులు కో పేరెంటింగ్ గురించి పాజిటివ్‌గా లేనప్పుడు పిల్లలు బాధపడతారు. సమస్యలు ఎదురవుతాయి. కోపేరెంట్స్ జంటలు సఖ్యతగా, పాజిటివ్‌గా ఉండటంతోపాటు సొంత తల్లిదండ్రులతో సానుకూల సంబంధాన్ని కొనసాగించినట్లయితే పిల్లల బాగోగుల విషయం అద్భుతంగా ఉంటుంది. వారు హ్యాపీగా ఉంటారు.
Read more:
లైవ్ బులెటిన్ లో న్యూస్ రీడర్ కు హార్ట్ స్ట్రోక్.. వీడియో వైరల్