త్రికోణాసనం ప్రయోజనాలు ఇవే..

by Hajipasha |   ( Updated:2022-11-09 14:01:30.0  )
త్రికోణాసనం ప్రయోజనాలు ఇవే..
X

దిశ, ఫీచర్స్: ముందుగా వజ్రాసనంలో కూర్చుని జ్ఞానముద్ర వేసి సాధారణ శ్వాసక్రియను కొనసాగించాలి. తర్వాత రెండు చేతులును తీసుకొచ్చి ఛాతి ముందు భాగంలో నమస్కార ముద్ర వేయాలి. ఇప్పుడు పైకి లేచి నమస్కార ముద్రలోనే బాడీని వెనక్కి ముందుకు వంచాలి. అనంతరం చేతులను కిందకు వంచుతూ రెండు కాళ్లను వీలైనంత దూరంగా జరపాలి. తర్వాత చేతులను నడుముపై ఉంచి.. కుడికాలి పాదాన్ని కుడివైపుకు తిప్పి బెండ్ చేసి.. ఎడమ చేతిని గాలిలోకి నిటారుగా పైకెత్తి, తల ఆకాశాన్ని చూస్తున్నట్లుగా ఉంచాలి.

ప్రయోజనాలు

* నడుము, వెన్ను కండరాలు, ఛాతి, భుజాలు స్ట్రెచ్ అవుతాయి.

* ఛాతి కండరాలు తెరుచుకోవడంతో శ్వాసక్రియ క్రమబద్ధమవుతుంది.

ఇవి కూడా చదవండి : మూడ్ స్వింగ్స్‌కు దారితీస్తున్న హార్మోనల్ చేంజెస్‌..

రోజుకొక లవంగం తీసుకోండి ! మీ ఆరోగ్య సమస్యలను దూరం చేయండి !

Advertisement

Next Story

Most Viewed