- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Romantic Conversation:రొమాంటిక్ చాట్ చేసేటప్పుడు.. వీటితో జాగ్రత్త
దిశ, వెబ్ డెస్క్ : రిలేషన్‌షిప్‌లో చాటింగ్ ముఖ్య పాత్ర వహిస్తుంది. ఎందుకంటే మనం డైరెక్టుగా చెప్పలేని మాటలు.. చాటింగ్లో చెబుతుంటాము. అంతే కాకుండా రిలేషన్‌షిప్‌లో చాటింగ్ బాగా హెల్ప్ అవుతుంది. ఈ చాట్ ఎలా చేయాలో కొంత మందికి తెలియదు. కొన్ని మాటలు మనల్ని బాధ పడతాయి. కొన్ని అలా గుర్తుండిపోతాయి. దీనిలో రొమాంటిక్ చాట్ కూడా ఒకటి. రిలేషన్లో ఉన్న ఇద్దరు ఒకరికొకరు మాటలు బాగానే ఉంటాయి. ఇది మరి శృతిమించితే ఇద్దరికి ఇబ్బందిగా ఉంటుంది.
డీప్ రొమాంటిక్ వర్డ్స్ వాడకండి
చాట్ చేసేటప్పుడు కొంతమంది అసభ్యకరమైన పదాలను వాడతారు. ఆ మాటలను చదివేటప్పుడు ఎగ్జైట్‌మెంట్‌గా ఫీల్ అవుతుంటారు. మీరు డీప్ రొమాంటిక్ వర్డ్స్ వాడకండి.. అటు వైపు వారి నుంచే రెస్పాన్స్ బట్టి మీరు మెసేజ్‌లు చేయండి.
అతిగా చాట్ చేయకండి
మీరు చాట్ చేసేటప్పుడు మీ గురించి చెప్పాలని ప్రయత్నం చేయకండి. పొరపాటున మీరు తప్పుగా మాట్లాడిన వారు.. వాటినే తప్పు పడుతుంటారు. కాబట్టి ఉన్నది.. ఉన్నట్టు చెప్పండి. గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకోకండి. అతిగా చాట్ చేస్తే సమస్యలను కోరి తెచ్చుకున్నట్టే.