- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'బలగం' మా ప్రొడక్షన్ బ్యానర్‌కు గొప్ప పేరు తీసుకొస్తుంది.. Dil Raju
దిశ, ఫీచర్స్: ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'బలగం'. దిల్‌రాజు ప్రొడక్షన్స్ శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తున్న చిత్రానికి వేణు ఎల్దండి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ మూవీ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన దిల్ రాజు.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ స్టార్ట్ చేసిన్పప్పటి నుంచి కొత్త దర్శకులు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ని ఇంట్రడ్యూస్ చేశామన్నాడు. అయితే మారుతున్న ట్రెండ్‌కి అనుగుణంగా ప్రస్తుతం దిల్‌రాజు ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశామని, ఈ బ్యానర్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కూడిన ప్రయోగాత్మక చిత్రాలు చేయాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. అందులో భాగంగానే 'బలగం' అనే సరికొత్త టైటిల్ తీసుకున్నామని చెప్పాడు. ఇక మూవీ యూనిట్ మాట్లాడుతూ.. సినిమాకు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. టైటిల్ చూసి కామ్రేడ్ సినిమా అనుకోవద్దని కోరారు. మంచి సినిమాను తీసి ప్రేక్షకుల చేతిలో పెడుతున్నామన్న దర్శకనిర్మాతలు.. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పక్కా హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్‌తో ఉన్నామన్నారు.
- Tags
- dilraju