- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఒంట్లో వేడితో బాధపడుతున్నారా.. పడుకునేముందు ఈ డ్రింక్ తీసుకోండి
X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో చాలా మంది అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఉక్కపోత, వేడి, ఇమ్యూనిటీ తగ్గడం, విపరీతమైన అలసట వలన రాత్రి పూట సరిగ్గా నిద్రపట్టడు. ముఖ్యంగా ఒంట్లో అతి వేడితో బాధపడే వారు రాత్రి సమయంలో నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటారు. అయితే అలాంటి వారు రాత్రి పూట ఇలాంటి డ్రింక్ తీసుకుంటే, ఒంట్లో వేడి తగ్గి కంటినిండా నిద్రపడుతుందంట. ఆ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
రాత్రి నిద్ర పోయేముందు గుల్కన్డ్ మిల్క్ తీసుకుంటే బాడీ చల్లగా ఉంటుంది మంచి నిద్ర పడుతుందంట. వేసవి లో ఎండ ఎక్కువ ఉంటుంది కనుక ఆ వేడిని తట్టుకోవడానికి చెరుకు రసం కూడా తీసుకోవచ్చు చెరుకు రసాన్ని కూడా తీసుకుంటే ఒంట్లో వేడి తగ్గుతుంది పైగా తక్షణ ఎనర్జీని పొందొచ్చు.
Also Read..
Advertisement
Next Story