- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రోజూ ఉదయాన్నే బ్రెడ్ తింటున్నారా?.. అయితే ప్రమాదంలో పడ్డట్టే!
దిశ, ఫీచర్స్: ఈ జనరేషన్‌లో చాలా మందికి ప్రతిరోజూ మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌గా టీ లేదా పాలతో బ్రెడ్ లేదా బ్రెడ్, జామ్, లేకపోతే బ్రెడ్ శాండ్విచ్ తినడం అలవాటు ఉంటుంది. మన జీవితంలో బ్రెడ్ ఒక భాగం అయిపోయింది. అయితే ఈ బ్రెడ్ ఎంతవరకు ఆరోగ్యానికి మంచిది అంటే ఎవరూ పెద్దగా పట్టించుకోరు నోటికి రుచిగా ఉంది కదా అని తినేస్తారు. అయితే, ఈ అలవాటు మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. అసలు బ్రెడ్ తినడం వల్ల కలిగే ప్రమాదం ఏంటో ఇక్కడ చూద్దాం..
*రోజూ బ్రెడ్ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు రావడంతో పాటు వేగంగా బరువు పెరగడానికి కూడా కారణమవుతుంది.
*బ్రెడ్ తినడం వల్ల గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. చిన్న పిల్లలకు కూడా బ్రెడ్ ఇవ్వడం మానుకోండి.
* అదే విధంగా ఆరోగ్యానికి ప్రమాదకరమైన కారణమైనా ఈ బ్రెడ్‌ని అన్ని వయసుల వారు తినకూడదు.
*అలాగే రోజు బ్రెడ్ తినడం వల్ల బ్లడ్ షుగర్ పెరుగుతుంది.
*ఉదయం బ్రెడ్‌కు బదులుగా ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోండి. నిత్యం టీ తో బ్రెడ్ తినడం వల్ల కూడా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.