పొరపాటున యాపిల్ పండుతోపాటు గింజలు తింటున్నారా?.. ప్రమాదంలో పడ్డట్టే!

by Javid Pasha |
పొరపాటున యాపిల్ పండుతోపాటు గింజలు తింటున్నారా?.. ప్రమాదంలో పడ్డట్టే!
X

దిశ, ఫీచర్స్ : యాపిల్ పండు తినడం ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. రోజూ ఒకటి తినాలని కూడా నిపుణులు సూచిస్తుంటారు. ప్రతి ఒక్కరూ దీనిని తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఈ పండులోని గింజలు విషపూరితం అని మీకు తెలుసా? ఎక్కువగా తింటే చనిపోయే అవకాశం కూడా ఉంటుందట. ఎందుకంటే యాపిల్ గింజల్లో అమిగ్డాలిన్ అనే పదార్థం ఉంటుంది. వాటిని తినడంవల్ల శరీరంలో అవి సైనెడ్‌గా మారుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి యాపిల్ తినేటప్పుడు బీ కేర్ ఫుల్ !

Advertisement

Next Story

Most Viewed