- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రేమ కోసం 8వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన మహిళ.. ఆపై ఏం జరిగిందంటే ?
దిశ, ఫీచర్స్ : ప్రతి ఒక వ్యక్తి ఏదో ఒక సమయంలో ప్రేమలో పడక తప్పరు. ఏ వ్యక్తికైనా జీవితంలో ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి. ఇది వారి వర్తమానం, భవిష్యత్తును పూర్తిగా మారుస్తుంది. అందులో కొంతమంది ప్రేమ సక్సెస్ అవుతుంది. మరికొంతమంది ప్రేమ విఫలం అవుతుంది. కొంతమంది మాత్రం ఏదో టైం పాస్ కి ప్రేమించి పెళ్లి మాత్రం వేరే వాళ్లని చేసుకుంటారు. ఇంకొంతమంది నిజమైన ప్రేమకోసం తమ ప్రాణాలను కూడా అర్పిస్తారు. స్వచ్చమైన ప్రేమ దొరికిన వ్యక్తి జీవితం మెరుగుపడుతుంది. ఇలాంటి ఒక కహానీ ఈ మధ్యకాలంలో చర్చనీయాంశమైంది. ఇంతకీ ప్రేమ కోసం ఎవరు ఏం చేశారు అన్న విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. ఇప్పుడే తెలుసుకుందాం.
బ్రిటన్ నివాసి కెల్లీ కాజిల్ పర్యటనలో భాగంగా మూడు నెలల పాటు మెక్సికో వెళ్ళింది. అక్కడ ఆమె ఒక వ్యక్తిని కలుసుకుంది. కొద్దిరోజులకు ఆ ఇద్దరి మధ్య సంభాషణ ప్రారంభమైంది. ఆ తరువాత ఫిబ్రవరి 2024లో ఆమె లండన్‌కు తిరిగి వచ్చేంది. ఆ వ్యక్తి కూడా అమెరికాకు తిరిగి వెళ్లాడు.ఆ తరువాత ఆ ప్రేమికుల సంభాషణలు ఫోన్‌లో కొనసాగించుకున్నారు.
ప్రేమ కోసం మహిళ 8000 కిలోమీటర్ల దూరం ప్రయాణం..
కొన్ని మీడియా నివేదికల ప్రకారం కెల్లీ తన సన్నిహితున్ని చూసేందుకు సుమారు 8000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసింది. ఆ తరువాత ఒకరినొకరు కలుసుకుని ఇద్దరూ సంతోషంగా గడిపారు. కానీ ఒక వారం గడిచిన తర్వాత కెల్లీకి ఆ అబ్బాయి బాయ్‌ఫ్రెండ్ లా ఉండేందుకు అర్హుడు కాదని గ్రహించింది. అతడ్ని ఓ మంచి స్నేహితుడిలా చేసుకుని తిరిగి వచ్చేసిందట.
Read More..
ఆ లోపంతో బాధపడుతున్న 90 శాతం మంది స్త్రీలు.. కాసేపు సమయం కేటాయించలేకే ఇదంతా..