- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాయ్‌ఫ్రెండ్‌తో ఆరేళ్లుగా సెక్సువల్ రిలేషన్.. బ్రదర్ అని తెలిసి..
దిశ, ఫీచర్స్ : ఒక్కోసారి తెలియకుండా చేసే తప్పులు జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలకు కారణమవుతాయి. ప్రత్యేకించి వావి వరుసలులేని సెక్సువల్ రిలేషన్స్ ఎప్పటికీ చెరిపేయలేని మచ్చలుగా మిగిలిపోతాయి. ఇలానే ఓ మహిళ ఆరేళ్లుగా ఒక యువకుడితో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుండగా.. చివరకు అతడు తన బయోలాజికల్ బ్రదర్ అని తెలియడంతో షాక్‌కు గురైంది. అయితే ఈ తప్పిదం ఎలా జరిగింది? అతడితో రిలేషన్ ఎలా ఏర్పడింది తదితర వివరాలను రెడిట్ పోస్ట్‌లో నెటిజన్లతో పంచుకుంది.
30 ఏళ్ల సదరు మహిళ ఈ అనుభవాన్ని షేర్ చేస్తూ.. తన బయోలాజికల్ బ్రదర్‌తో ఆరేళ్లుగా డేటింగ్‌లో ఉన్నట్లు తెలిపింది. ఇక ఈ విషయం టైప్ చేస్తున్నప్పుడు కూడా చాలాసార్లు తెలియకుండానే తనను బాయ్‌ఫ్రెండ్‌గా ప్రస్తావించిననట్లు వెల్లడించింది. విషయానికొస్తే.. చదువుకునే రోజుల్లో వారిద్దరినీ వేర్వేరు ఫ్యామిలీస్ దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత వారికి ఎప్పుడూ కలుసుకునే అవకాశం రాలేదు. పెద్దయ్యాక ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ఆకర్షణగా మారింది. ఇదే క్రమంలో డేటింగ్ మొదలుపెట్టిన ఈ జంట ఒకరికొకరు ప్రేమను వ్యక్తపరుచుకోవడంతో పాటు శారీరక సంబంధాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇరు కుటుంబాలు కూడా వీరి బంధాన్ని అంగీకరించగా.. హెల్త్ రిస్క్‌లకు భయపడి, పెంచేంత ఓపికలేక పిల్లలు వద్దని డిసైడ్ అయ్యారు.
అయితే పూర్వీకుల వివరాలతో పాటు తామెవరో ఖచ్చితంగా తెలుసుకునేందుకు డీఎన్‌ఏ పరీక్ష చేయించుకున్న తర్వాత ఆ మహిళకు ఈ నిజం తెలిసింది. తన ప్రియుడే తోడబుట్టినవాడని తెలియడంతో షాకైంది. అంతేకాదు ఈ విషయాన్ని బాయ్‌ఫ్రెండ్‌కు చెప్పలేకపోయింది. అతనితో కలిసి సౌకర్యవంతమైన జీవితాన్ని పొందుతున్న తనకు ఈ హఠాత్ పరిణామం మింగుడుపడలేదు. అందుకే మరోసారి పరీక్ష చేయించుకోవాలనుకుంటోంది. అయినప్పటికి కూడా సదరు యువకుడిని తన లవ్ లైఫ్‌గానే చూస్తానంటోంది.
Also Read : 20 నిమిషాలు SEX చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..