- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చీర కట్టుకొని నడిరోడ్డుపైన అలా.. అంతా షాకయ్యారు! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ః భారతదేశ సంస్కృతి అనగానే చాలా మందికి గుర్తుచ్చే విషయాల్లో చీరకట్టు ముందు వరుసలో ఉంటుంది. కానీ, నేటి కాలం యువతుల్లో చీర కట్టుకొని నిటారుగా నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో, కేరళాకు చెందిన ఓ మహిళ నడి రోడ్డుపై చీర కట్టుతో స్కేట్బోర్డింగ్ చేస్తూ కనిపించింది. బ్లాగర్ అయిన లారిస్సా డిసా అనే యువతి ట్రావెల్ వ్లాగ్‌లకు పేరుగాంచింది. ఈ వీడియోను షేర్ చేసిన ఆమె, "దీన్ని ఇలా చేయవలసి వచ్చింది. అప్పుడు రోడ్డుపైన చాలా మంది ఉన్నారు. కొందరు సెల్ఫీలు కూడా తీసుకున్నారు హాహా, సరదాగా! ఉంది. కానీ, చీర కట్టుకుని లాంగ్బోర్డ్ చేయడం అంత సులభం కాదు." అని చెప్పింది. లారిస్సా ఛాలెంజ్‌ని కొందరు నెటిజన్లు మెచ్చుకోగా, ఇంకొందరు, సరైన భద్రతా జాగ్రత్తలు తీసుకోకుండా ఇలా చేయడం తప్పని ఆమెను మందలిస్తున్నారు. స్కేటింగ్ మధ్యలో చీర పల్లు చక్రాలకు పడితే, ప్రమాదం జరుగుతుందని హెచ్చిరించారు. ఇంతకీ, అది ఎలా ఉందో మీరూ ఓ లుక్కేయండి.. కానీ, ఇలా ప్రయత్నించకపోవడమే మంచిదేమో!