వామ్మో ఇదేం ఆచారం.. శోభనం గదిలోకి వధువుతో పాటు తల్లి కూడా

by samatah |   ( Updated:2023-05-23 12:22:19.0  )
వామ్మో ఇదేం ఆచారం.. శోభనం గదిలోకి వధువుతో పాటు తల్లి కూడా
X

దిశ, వెబ్ డెస్క్ : పెళ్లిలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన ఆచార సాంప్రదాయాలు ఉంటాయి. కొన్ని చోట్ల రాత్రి వేళల్లో పెళ్లీజరుగుతే, మరికొన్ని చోట్ల తెల్లవారు జామున పెళ్లీలు జరగడం, అలాగే కొన్ని చోట్ల వరుడు ఇంటి వద్ధ పెళ్లి జరిగితే, మరికొన్ని చోట్ల వధువు ఇంటి వద్ద పెళ్లి జరగడం ఇలా బోలెడెన్ని పద్ధతులుంటాయి ఉంటాయి.

అయితే ఆఫ్రీకాలోని కొన్ని పల్లెటూర్లలో ఓ వింత ఆచారం ఉంది. ఇక అది విన్న వారంతా షాక్ అవుతున్నారు. ఇంతకీ ఏమిటి అనుకుంటున్నారా? అక్కడ పెళ్లి అయ్యాక మొదటి రాత్రి శోభనం తంతులో వధువుతో పాటుగా బెడ్‌రూమ్‌లోకి ఓ పెద్దావిడను పంపుతారంట. ఆ పెద్దావిడ పెళ్లికూతురు తల్లి అయినా కావచ్చట.

Read More: భార్యకు అక్కడ వెంట్రుకలు ఉన్నాయని వదిలేసిన భర్త..!

Advertisement

Next Story