- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంచలనం: బస్టాండ్‌లో తాళి కట్టిన యువకుడు (వీడియో)
X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని ఓ బస్టాండ్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. చెన్నైకి సమీపంలోని కడలూరు బస్టాప్‌లో ఓ యువతికి యువకుడు తాళి కట్టి కలకలం సృష్టించాడు. తాళి కట్టడాన్ని పక్కనే ఉన్న కొందరు యువకులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది కాస్త వైరల్‌గా మారింది. విషయం తెలిసిన వెంటనే విద్యార్థుల కోసం ఆరా తీసిన పోలీసులు, ఇద్దరూ 12వ తరగతి చదువుతున్నట్లు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని, విద్యార్థుల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించుకొని విచారిస్తున్నారు.
Also Read: వృద్ధాప్యం.. మనిషికా? మెదడుకా?
Advertisement
Next Story