- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఓల్డ్ మాంక్ చికెన్ రెసిపీ వీడియోకి 10 మిలియన్ వ్యూస్
దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో కంటెంట్ ఉన్న వీడియోలకు ప్రత్యేక ఆదరణ ఉంటుంది. దీంతో మంచి వీడియో వచ్చిందంటే చాలా కొద్ది రోజులకే మిలియన్ల కొద్దీ వీక్షణలు వస్తుంటాయి. కానీ ఇటీవల ఆ ట్రెండ్ మారి కొత్తం ట్రెండ్ వచ్చింది. రెగ్యులర్ గా చేసే ఏ పనికైనా సరే విరుద్ధంగా కానీ.. వేరైటిగా కానీ చేసిన ప్రతి ఎక్స్‌పర్‌మెంట్ కు అనుకోని విధంగా వ్యూస్ వస్తున్నాయి. ఈ క్రమంలో నిరాజ్ గాంకర్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఓల్డ్ మాంక్ తో చికెన్ ఎలా తయారు చేయాలో తెలిపిన వీడియోకు దాదాపు 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
రెగ్యులర్ గా చికెన్ ను వండే పద్దతిలో కాకుండా ఇలా ఓల్డ్ మాంక్ ను వాడి చికెన్ వండటంతో ఇన్‌స్టా వినియోగదారులకు ఈ వీడియో తెగ నచ్చేసింది. దీంతో ఆ వీడియోను షేర్‌లా మీదా షేర్ చేస్తూ లైకులు కొట్టారు. ఇంకేముంది వీడియోకు 10 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఇంకా కొనసాగుతున్నాయి. కాగా నిరాజ్ గాంకర్ తన ఇన్‌స్టా ఎక్కువగా నాన్ వెజ్ కు సంబంధించిన వంటకాలు చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు.