- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుంపుటంలో పులి సంచారం
by Aamani |
X
దిశ, వెబ్డెస్క్: మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం సుంపుటంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. బుధవారం రాత్రి సుంపుటంలో పులి ఆవుపై దాడి చేసింది. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు.. గ్రామ చుట్టుపక్కల శివార్లలో తనిఖీలు చేశారు. అటవీ సమీపంలోకి వెళ్లొదంటూ గ్రామస్తులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Advertisement
Next Story