- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి
by Shyam |
X
దిశ, మెదక్: అనుమానాస్పదంగా చిరుతపులి మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కాసులాబాద్ ఆటవీ ప్రాంతంలో గురువారం చోటు చేసుకుంది. సర్పంచు బాలరాజు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఫారెస్ట్ డీఎఫ్ఓ శ్రీధర్‌రావు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుత మృతదేహాన్ని పరిశీలించారు. చిరుత కళేబరానికి శుక్రవారం రోజున పోస్టుమార్టం నిర్వహిస్తామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
Tags: leaportd,death,siddipet,Forest DFO case file,Enquiry
Advertisement
Next Story