- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగిత్యాలలో కలకలం..!
by Shyam |
దిశ, కోరుట్ల: జగిత్యాల జిల్లా కేంద్రంలో చిరుత పులి కలకలం రేపింది. పట్టణంలోని వాణీనగర్ లో చిరుత పులి సంచరిస్తున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జగిత్యాల కొత్త బస్టాండ్ ప్రాంతంలో కాలి ముద్రల ఆనవాళ్లు కనిపించడంతో ప్రజలు గుమిగూడి చర్చించుకుంటున్నారు. అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి కాలి ముద్రలు సేకరించారు. తమకు వఛ్చిన సమాచారం మేరకు ఇతర ప్రాంతాల్లో కూడా ఆరా తీసినప్పటికి చిరుత సంచరించిన ఆనవాళ్లు లభ్యం కాలేదని వారు తెలిపారు. కాలి గుర్తుల ఆనవాళ్లను నిపుణులకు పంపించి అవి చిరుతపులి కాలి గుర్తులేనా, మరేదైనా జంతువుకు సంబందించినవా? అని తెలుసుకుంటామని చెప్పారు.
Advertisement
Next Story