- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
లెనోవా గేమింగ్ ఫోన్ ‘లియోన్’ లాంచ్
by Harish |

X
దిశ, వెబ్‌డెస్క్ :
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ లెనోవా కొత్త గేమింగ్ స్మార్ట్‌ఫోన్ ‘లియోన్ ఫోన్ డ్యూయల్’ను చైనాలో లాంచ్ చేసింది. 2,500 ఎంఏహెచ్ సామర్థ్యం గల రెండు బ్యాటరీలున్న ఈ ఫోన్.. 90W టర్బో పవర్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. దీని ద్వారా కేవలం 10 నిమిషాల్లోనే 50 శాతం వరకు చార్జింగ్ చేయొచ్చు. 30 నిమిషాల్లోనే ఫోన్ ఫుల్ చార్జింగ్ అవుతుంది. మొదట చైనాలో అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాతే ఆసియా, ఆఫ్రికా, యూరప్ దేశాల్లో విడుదల చేస్తామని కంపెనీ పేర్కొంది.
ఫీచర్స్ :
Next Story