- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘నిరాశ్రయులను ప్రభుత్వం ఆదుకోవాలని’
by Shyam |
X
దిశ, ముషీరాబాద్: కరోనా మహమ్మారితో అతలాకుతలమైన చేతి వృత్తి దారులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని సంఘం సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు ఫైళ్ల ఆశయ్య విమర్శించారు. గోల్కొండ క్రాస్ రోడ్‌లోని సంఘం కార్యాలయంలో గురువారం చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆశయ్య మాట్లాడుతూ… ప్రభుత్వాలు చేతి వృత్తిదారుల కుటుంబాలకు రూ.10 వేల ఆర్థికసాయం అందించాలని, ప్రతి వ్యక్తికి 10 కిలోల బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ పరిధిలో నిర్మించనున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అర్హతగల వృత్తిదారులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
Advertisement
Next Story