- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
టీజీవో నగర కార్యదర్శిగా లక్ష్మణ్ గౌడ్
by Shyam |

X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: టీజీవో నగర శాఖ కార్యదర్శిగా టి.లక్ష్మణ్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆయన రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, టీజీవో అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ చేతులమీదుగా నియామక పత్రం స్వీకరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు కేంద్ర సంఘం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.
Next Story