- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > లేటెస్ట్ న్యూస్ > Wrestlers' issue : ఢిల్లీలో రెజ్లర్ల ఆందోళన తీవ్రతరం..తమ మెడల్స్ గంగలో పాడేస్తామని హెచ్చరిక:
Wrestlers' issue : ఢిల్లీలో రెజ్లర్ల ఆందోళన తీవ్రతరం..తమ మెడల్స్ గంగలో పాడేస్తామని హెచ్చరిక:
X
దిశ,వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా రెజ్లర్లు నిర్వహిస్తున్న ఆందోళన తీవ్రరూపు దాల్చుతోంది. ఈ క్రమంలో మరికొన్ని డిమాండ్లు డిమాండ్లు చేస్తూ.. కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియాగేట్ వద్ద ఆమరణదీక్ష చేపడుతన్నట్టు ప్రకటించారు. రాష్ట్రపతి కానీ, ప్రధాని కానీ తమ సమస్యను పట్టించుకోకపోతే తమ మడల్స్‌ను గంగలో పడేస్తామని హెచ్చరించారు.
తక్షణమే బ్రిజ్‌భూషణ్ ను అరెస్ట్ చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇన్ని రోజులుగా నిరసన దీక్ష చేస్తున్నా తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రంలోగా స్పందించని పక్షంలో ఆరు గంటలకు హరిద్వార్ లోని గంగలో మెడల్స్ విసిరేస్తామని స్పష్టం చేశారు.
Advertisement
Next Story