- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రై కలర్ షూస్ ధరించిన సింగర్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
దిశ, వెబ్ డెస్క్ : పంజాబీ-కెనడియన్ గాయకుడు ఏపీ ధిల్లాన్ తన కొత్త పాట 'విత్ యు'ని బనితా సంధుతో ప్రమోషన్ లో భాగంగా ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలు, వీడియోలను షేర్ చేశాడు. ఇంత వరకు బాగానే ఉన్నా ప్రస్తుతం ఆ ఫొటలో, వీడియో వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. ఆ చిత్రాల్లో ధిల్లాన్ ధరించిన షూపై భారతదేశ త్రివర్ణ పతాకానికి సబంధించి కలర్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ జెండాను ధిల్లాన్ అగౌరవపరిచారని ఆరోపిస్తూ కొందరు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీంతో ధిల్లాన్ తన కొత్త పాటను ప్రచారం చేయడానికి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో, ప్రస్తుతం అతడి షూపై మళ్లింది. ఇక చేసేదేమి లేక ధిల్లాన్ తనమ ప్రమోషనల్ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నాడు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ధిల్లాన్ తన బూట్లను ప్రదర్శించి ఉద్దేశపూర్వకంగా జెండాను అవమానించాడా.. అంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్ చేస్తే, మరికొందరు అతడి ప్రవర్తన అసహ్యంగా ఉందంటూ అభ్యతరం వ్యక్తం చేశారు.
it's mandatory for every singer from nashediland to be a khalistani, here ap dhillon wearing shoes disrespecting our national flag, but no outrage on this. pic.twitter.com/FVcvu8Zmlt
— r/Idc. (@dudeitsokay) August 14, 2023