- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ సోనా రైస్ కు మార్కెట్లో ఫుల్ డిమాండ్
దిశ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా తెలంగాణ సోనా రైస్ కు రోజురోజుకు మార్కెట్లో ఫుల్ డి మాండ్ పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో తెలంగాణ సోన - ఆర్‌ఎన్‌ఆర్-15048 వరి రకం బియ్యం మార్కెటింగ్ చేసేందుకు బళ్లారికి చెందిన మల్లికార్జున రైస్ ఇండస్ట్రీస్ సంస్థ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం రెండేళ్ల పాట్లు కొనసాగనుంది. ఒప్పంద పత్రాలపై మల్లికార్జున రైస్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు మల్లికార్జున్, మంజునాథ, వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్ సంతకాలు చేశారు.
ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం రూపొందించిన తెలంగాణ సోనా రకం బియ్యం తక్కువ కాలంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో విస్తుృత ప్రాచుర్యం పొందిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆ బియ్యం అన్నం తినేందుకే ఇష్టపడుతున్నారని డాక్టర్ సుధీర్ కుమార్ తెలిపారు. మొత్తానికి తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో సైతం తెలంగాణ సోనా రైస్ కు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది.