బిడ్డకు జన్మనిచ్చిన 12 ఏళ్ల మైనర్

by Shiva |
బిడ్డకు జన్మనిచ్చిన 12 ఏళ్ల మైనర్
X

దిశ, వెబ్ డెస్క్ : పంజాబ్‌లోని అమృత్‌సర్‌ జిల్లా ఫగ్వారా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పన్నెండేళ్ల బాలిక శనివారం ఓ చిన్నారికి జన్మనిచ్చింది. ఏడు నెలల క్రితమే ఆ బాలిక గర్భం దాల్చింది.. ఆయితే, ఆ విషయం కూడా ఆమెకు తెలియకపోవడం గమనార్హం. బాలిక కడుపు నొప్పితో బాధపడుతూ గురునానక్‌ దేవ్‌ ఆసుపత్రికి వెళ్లడంతో.. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె గర్భిణి అని నిర్ధారించారు. అనంతరం ఆ బాలికకు ప్రసవం చేసి 800 గ్రాముల బరువున్న పాపను బయటకు తీశారు.

Advertisement

Next Story