తిమ్మాపూర్‌లో పోలీసుల బందోబస్తు.. ఎందుకంటే?

by Sumithra |   ( Updated:2020-07-01 02:53:42.0  )
తిమ్మాపూర్‌లో పోలీసుల బందోబస్తు.. ఎందుకంటే?
X

దిశ, మహేశ్వరం: భూవివాదానికి సంబంధించి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలోనీ 470 సర్వే నంబర్ సంబంధించిన భూ వివాదంలో సోమవారం ఇరు వర్గాల మధ్య ఘర్షణలో గానుపేట పాండు(60) తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story