- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భూసేకరణ అథారిటీ అధికారి పదవీ కాలం పొడిగింపు
by Shyam |
X
దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ భూసేకరణ, పునరావాస, రీసెటిల్మెంట్ అథారిటీ ప్రిసైడింగ్ అధికారిగా రిటైర్డ్ జిల్లా జడ్డి నాగమారుతి శర్మ పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. 2021 జూలై 1 దాకా గాని, 65 ఏళ్ల వయసు వచ్చే వరకు గానీ రెండింటిలో ఏది ముందు జరిగితే అప్పటిదాకా ఆయన పదవీలో ఉంటారని తెలిపింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వ గెజిట్‌లో నోటిఫికేషన్ ఇస్తూ జీవో జారీ చేసింది. నాగమారుతి శర్మ పదవీకాలం పొడిగింపునకు ముందు హైకోర్టును సంప్రదించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ అంశమై భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ), అన్ని జిల్లాల కలెక్టర్లు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 2013 భూ సేకరణ చట్టంలోని సెక్షన్ 54 ప్రకారం పదవీ కాలాన్ని పొడిగిస్తున్నట్లు తెలిపింది.
Advertisement
Next Story