- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీకి షాక్.. లక్ష్మణ్ రాజీనామా
X
దిశ, స్టేషన్ ఘన్ పూర్: వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు బీజేపీ మండల అధ్యక్షుడు లక్ష్మణ్ శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. మండలంలోని బీజేపీ నాయకులు పార్టీ అభివృద్ధి కృషి చేయకుండా తమ స్వలాభాలతో గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని, అందుకే పార్టీ అధ్యక్ష పదవితోపాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సూత్రపు కొమురయ్య, కొయ్యడ వెంకటస్వామి, పెరుమయ్య, ఎండి పాషా, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story