Kuala Lumpur metro train crash :మలేషియాలో ఘోర ప్రమాదం.. రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీ

by Sumithra |   ( Updated:2021-05-25 00:18:51.0  )
huge train accident
X

దిశ, వెబ్‌డెస్క్: మలేషియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రెండు మెట్రోరైళ్లు ఎదురెదురుగా ఢీకొని దాదాపు 213 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన మలేషియాలోని కౌలాలంపూర్ నగరంలో సోమవారం రాత్రి జరిగింది. అంతేగాకుండా.. మరో 47 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు కావడంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రపంచంలోని ఎత్తైన జంట టవర్లలో ఒకటైన పెట్రోనాస్ టవర్స్ సమీపంలోని సొరంగంలో రెండు రైళ్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని మలేషియా రవాణ శాఖ మంత్రి వీ కాసియాంగ్ తెలిపారు

Passenger trains collide in Malaysian capital Kuala Lumpur. Accident happened when an empty train crashed head-on with another train carrying 213 passengers travelling in the opposite direction on the same track.

Advertisement

Next Story